Tuesday 23 March 2010

Supreme Court తీర్పు KHUSBU Case

Supreme Court, Khushbu పెళ్ళికి ముందు sex గురించి చేసిన వాక్యల గురించి తీర్పు ఇస్తూ సహజీవనం, పెళ్ళికి ముందు sex తప్పని కాదని చెప్పింది. ఇది కరక్టా కాదా నేను మాట్లాడదలచుకోలేదు, కాని కొన్ని పరిణామాల గురించి మాట్లాడాలి అనుకుంటున్నా.

SC ఇచ్చిన తీర్పు ను పక్కన పెడితే , ఇప్పుడు నేను next పేరా లో రాసిన వాటికి ఏమని సమాధానం చెప్తుంది మన SC.

1. నన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పి , నన్ను అనుభవించి , ఇప్పుడు నన్ను మోసం చేసాడు అని ఉద్యమాలు చేసే వనితలకు(major ఐన పక్షం లో) SC ఏమని చెప్తుంది?
అప్పుడు చేసుకుందామనుకున్నాను కానీ మా ఇద్దరికీ ఇప్పుడు మనస్పర్ధలు వచ్చాయి అని ఆ పురుష పుంగవులు easy గా తప్పించుకుంటారు.

2. ఇప్పుడే ఇలా పోరాటాలు చేసే వారికి జరిగే న్యాయం అంతంత మాత్రమే. మరింకా ఇప్పుడు కసాయి వాడికి చేతికి direct గా గొర్రె పిల్లను ఇచ్చినట్టు కాదా?

3. మోసగాళ్ళను నమ్మి బలయ్యే అమ్మాయిలకు న్యాయం ఎలా చేస్తారంటా ?

4. ఇలాంటి మోసగాళ్ళకు మన SC స్వేచ్ఛను ఇచ్చినట్టు కాదా?

5. ఇప్పటికే ఎన్నో రకాలుగా మగవాళ్ళ చేతిలో బలైపోయిన స్త్రీలకు , ఇప్పుడు కల్లబొల్లి మాటలతో Emotionalగా ట్రప్ చేసి వాడుకునే వాళ్ళకి మరింత అవకాశాలు కల్పిస్తూ మన దేశంలో స్త్రీ చుట్టూ వున్న రక్షణ చక్రానికి చిల్లులు పెట్టటం సబబేనా?

6 comments:

  1. మంచి పయింట్లు లేవనెత్తారు.అయిన సుప్రిం కోర్టు అన్ని సంధర్భాలలొ అత్యుత్తమమైన తీర్పులె ఇస్తుందన్న గ్యారంటీ లేదు.తీక,చెత్త,తొక్కలొ తీర్పులు ఎన్నొ ఉన్నాయి.ఇది అలాంటి వాటిలో ఒకటి.

    ReplyDelete
  2. time also changed.yesterday night iam the witness of minor lover's escape from house and one more thing now woman also 100% know the problem's of love and sex. 25% of the female agitations are pseudo and 25% pettey and 25% are cause less. rest of 25% only real. so help or justice needed only 25%. this is also major. now we see govt.and public reactions

    ReplyDelete
  3. నౌకరు ధర్మన్న Says:
    24/03/2010 at 9:16 పూర్వాహ్నం
    తప్పు కాదు అందా చట్టరీత్యా నేరం కాదు అని అందా?

    తేడా తెలుసుకోకుండా మీ లాంటి సామాన్యులు అల్పబుద్ధితో న్యాయస్థానాన్ని తప్పు బట్టటం ధర్మం కాదు , బాబుగారు. ఏదో మీ ఉప్పుతిన్న పాపాన చెబుతున్నా.

    ReplyDelete
  4. @Anonymous ---- Asalu tappe kaanappudu inka neram ane prasakthi ekkadi nundi vasthundandi.

    Edaina tappu ayinappude kada chattateetya shikshinchagalam. Inka tappu kaadu ani cheppina daaniki neram, shiksha nae prasakthe ledhu.

    Aina nenu deeni valla stree vyavshaku kalige nastaala gurinchi matrame cheppanu anthe.

    ReplyDelete
  5. satya (not the blog poster)Mar 24, 2010 12:03 AM

    మీరు సుప్రీం ఇచ్చిన వ్యాఖ్యల్లో ఒకదాన్ని మరిచారు. 'సమాజం లో నీతి మాలిన పనులన్నిటిని తప్పు/నేరాలుగా భావించలేము '.

    ఇంక రెండవ విషయం. మీరే వ్రాసారు, మేజర్ అయిన పక్షంలో అని. మేజర్ అయిన స్త్రీ తను చేస్తున్న దాని పర్యవసానాలు, తప్పు ఒప్పులు తెలియకుండానే చేస్తుందా?

    సరే.. పెళ్ళి చేసుకుంటాడు కాబట్టి పెళ్ళికి ముందే తొందరపడటం కేవలం పురుషుని వైపు నించే జరిగిన ద్రోహమా?

    ఈ విచారణ లో సుప్రీంకోర్ట్ కేవలం సహజీవనం/premarital sex చట్టరిత్యా నేరమా కాదా అన్నంతవరకే పరిశీలించింది.

    ReplyDelete
  6. Nenu kooda ade chepthunnanadi........ Ika poratalu cheyyaleru ane chepthunnanu. 1st point choodandi.

    ReplyDelete